మా రాముడు *క్షత్రీయుడు*
రాముని చరిత్ర మాకందించింది
*బోయవాడు*
రాముని కి లోకజ్ఞానం నేర్పింది *నిమ్న జాతి సుమంతుడు*......
రాముని గురుపత్నీ అరుంధతీమాత *మాదిగ స్త్రీ*.....
రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు *నిషాదుడు (జాలరి)*..
తన అకలి తీర్చిన *కోయ జాతి* స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...
క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్న ి గా స్వీకరించి మోక్షం ఇచ్చాడు మా రామచంద్రుడు..
*వనచరులనే* (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......
సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు *వడ్డెర కులస్థులు*
నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు *శ్రీఆది జాంబవంతుడు*మాది గ జాతి వాడు*...
.యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది *గిరిజనుడైన సుశేనుడు*.....
రావణసంహారానికి సహకరించినది *భ్రాహ్మాణుడు*. .
ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది *చాకలి వ్యక్తి*.......
పట్టాభిషేకానికి బంగారు జనకజను తయారు చేసింది *విశ్వ కర్మలు*.......
*మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం*...... .
*విదేశీ కుక్క బిస్కెట్లు తిని మొరగె కుక్కలకేం తెలుసు హిందూ ధర్మం చరిత్ర.
రాముని చరిత్ర మాకందించింది
*బోయవాడు*
రాముని కి లోకజ్ఞానం నేర్పింది *నిమ్న జాతి సుమంతుడు*......
రాముని గురుపత్నీ అరుంధతీమాత *మాదిగ స్త్రీ*.....
రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు *నిషాదుడు (జాలరి)*..
తన అకలి తీర్చిన *కోయ జాతి* స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...
క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్న
*వనచరులనే* (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......
సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు *వడ్డెర కులస్థులు*
నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు *శ్రీఆది జాంబవంతుడు*మాది
.యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది *గిరిజనుడైన సుశేనుడు*.....
రావణసంహారానికి సహకరించినది *భ్రాహ్మాణుడు*.
ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది *చాకలి వ్యక్తి*.......
పట్టాభిషేకానికి
*మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం*......
*విదేశీ కుక్క బిస్కెట్లు తిని మొరగె కుక్కలకేం తెలుసు హిందూ ధర్మం చరిత్ర.
No comments:
Post a Comment